కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

The Paradise Second Single Release Date Revealed

ట్యాగ్ · 1 కథనాలు

The Paradise Second Single Release Date Revealed
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే ?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను మునుపెన్నడూ లేని రీతిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

Mahender Reddyవాట్సాప్

షేర్