
ట్యాగ్ · 3 కథనాలు


విక్రమ్ ను బీట్ చేయనున్న ది గోట్

400 కోట్లు దాటిన ది గోట్ కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారం లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం ది గోట్ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 413కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.విజయ్ ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి.ఇంతకుముందు లియో తో మొదటి సారి 400కోట్ల మార్క్ దాటాడు.ది గోట్ ముఖ్యంగా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో అదరగొడుతుంది.యావరేజ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లంటే చిన్న విషయం కాదు.తమిళనాడు లో ఆల్రెడీ 200కోట్ల మార్క్ ను దాటింది.ఫుల్ రన్ లో అక్కడ లియో లైఫ్ టైం కలెక్షన్స్ ను బీట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు…

విక్రమ్ ను బీట్ చేయనున్న ది గోట్
దళపతి విజయ్ నటించిన ది గోట్ తమిళనాడులో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారాంతంలో దాదాపు అక్కడ 40కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.దాంతో మొత్తం 11రోజుల్లో తమిళనాడులో 180కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది.ఫుల్ రన్ లో ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.విజయ్ కి ఇది వరుసగా రెండో 200 కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు లియో 220కోట్లకు పైగా రాబట్టింది.ది గోట్ నిన్నటితో అక్కడ బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేయడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకరానుంది.

ది గోట్ ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో కూడా విడుదలకాగా తమిళనాడులో దాదాపు 30 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకుంది. నార్త్ లో అయితే హిందీ వెర్షన్ 2.10కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో అక్కడ అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన 5వ తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో రోబో 2.0 (20.25)కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా కబాలి(5.21కోట్లు) లియో( 2.85కోట్లు ),పిఎస్ 2 (2.18కోట్లు) తరువాతి స్థానాల్లో వున్నాయి.ఇక ది గోట్ అన్ని వెర్షన్…