కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thaman Next Project with Jr NTR

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

`య‌న్టీఆర్ 30`కి థ‌మ‌న్ బాణీలు?

`వెంకి మామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. మ‌రీ ముఖ్యంగా.. `అల వైకుంఠ‌పుర‌ములో`తో స్వ‌ర‌క‌ర్త‌గా మ‌రో స్థాయికి ఎదిగాడు ఈ టాలెంటెడ్ కంపోజ‌ర్. క‌ట్ చేస్తే... `అల వైకుంఠ‌పుర‌ములో` నిర్దేశ‌కుడు, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా బాణీలు అందించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట థ‌మ‌న్.

Team TFNవాట్సాప్

షేర్