
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. జులై 4న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'మూడ్ ఆఫ్ తమ్ముడు' పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.