కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sye Raa Narasimha Reddy Gets A Release Date

ట్యాగ్ · 1 కథనాలు

2019 Latest Telugu Film News, Chiranjeevi Reveals Sye Raa Narasimha Reddy Release Date, Sye Raa Narasimha Reddy Release Date Fixed, Sye Raa Narasimha Reddy Release Date Conformed, Sye Raa Narasimha Reddy Release Date Out,Sye Raa Narasimha Reddy Gets
రిలీజ్ అప్‌డేట్

`సైరా` రిలీజ్ డేట్ చెప్పేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాని చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌గా... సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్