
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఇద్దరు అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావడం అప్పుడప్పుడు చోటుచేసుకునే వ్యవహారమే. ఇలాంటి వాతావరణమే తమిళనాట... ఏప్రిల్ 9న మరోమారు పునరావృతం కానుంది. ఆ రోజు కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య కొత్త చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... విజయ్ `మాస్టర్`, సూర్య `సూరరై పోట్రు`. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏప్రిల్ 9నే విడుదల కానున్నాయి.