
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుండీ కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య కాలంలో అయితే సూర్య ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా…