
ట్యాగ్ · 3 కథనాలు


మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?

సూర్య 42 రిలీజ్ అయ్యేది అప్పుడే

సూర్య 42 టైటిల్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు…

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ…

సూర్య 42 రిలీజ్ అయ్యేది అప్పుడే
తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుండీ కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య కాలంలో అయితే సూర్య ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా…