సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.