కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Srinu Vaitla Upcoming Movie News

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ తో శ్రీ‌ను వైట్ల చిత్రం?

ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో మెమ‌ర‌బుల్ హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్. ప్ర‌స్తుతం `కందిరీగ‌` ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడీ టాలెంటెడ్ స్టార్. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్