కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sr NTR Latest News

ట్యాగ్ · 3 కథనాలు

NTR emotional words about fans,#RRR, jr ntr latest news, jr ntr new movie news, Jr Ntr Next Film Updates, Jr NTR On Playing The Role Of His Grandfather Sr NTR, Jr. NTR, latest telugu movies news, RRR Star Jr NTR On Playing The Role Of His Grandfather
సినిమా వార్తలు

అభిమానుల సంతోషమే ముఖ్యం - ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారుల అవిశ్రాంత శ్రమ ఫలితం యన్. టి.అర్.

ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా ! నీ అనంత అభినయ విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు విస్మయ మొందగా ... నీ దివ్య మంగళ రూపము .. నీ సహస్ర భాను తేజము.. తెలుగు జాతి ఎద ఎదలో పదిలంగా నిలిచిపోవ చరితార్థుడవైతివయ్యా ఘన చరితగ నిలిచితివయ్యా ...

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, NT Rama Rao and August 15th, Sr NTR Bonding with August 15th, Sr NTR Latest News, Sr NTR Movies List, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

ప‌ంద్రాగ‌స్టున ప‌సందైన వినోదం పంచిన మ‌హాన‌టుడు య‌న్టీఆర్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావుకి, పంద్రాగస్టు (ఆగ‌స్టు 15)కి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే... ఈ ప్ర‌త్యేక‌మైన రోజున వేర్వేరు సంవ‌త్స‌రాల్లో తార‌క రాముడు నటించిన నాలుగు చిత్రాలు విడుద‌ల కాగా... వీటిలో మూడు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆ సినిమాలే... `మంచి మ‌న‌సుకు మంచి రోజులు`, `బందిపోటు`, `నిండు హృద‌యాలు`, `రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు`.

Team TFNవాట్సాప్

షేర్