
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2


దసరా బరిలో నిఖిల్ 'స్పై'

నిఖిల్ 'స్పై' కోసం హాలీవుడ్ టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే గత కొంతకాలంగా నిఖిల్ కు కూడా సరైన హిట్ లేక స్లో అయ్యాడు. ఇక ప్రస్తుతం అయితే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటే స్పై సినిమా. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా నిఖిల్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తిగా థ్రిల్లర్ మూవీగా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈసినిమా కోసం హాలీవుడ్ టీమ్ కూడా రంగంలోకి దిగినట్టు…

దసరా బరిలో నిఖిల్ 'స్పై'
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అవుతుంది. అర్జున్ సురవరం సినిమా తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మధ్యలో కరోనా వల్ల కూడా తన సినిమాలు రావడానికి లేట్ అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు…