
ట్యాగ్ · 2 కథనాలు

మీకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ షిప్ సాంగ్?
స్నేహం మీద ఇప్పటికే పలు సినిమాలు, పలు పాటలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ ల స్నేహాన్ని చాలా చక్కగా చూపించాడు. ఆర్ఆర్ఆర్ లోదోస్తీ సాంగ్ ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరోసారి స్నేహం విలువను తెలియచేయడానికి వచ్చేస్తున్నారు సలార్ టీమ్. నిజానికి ఈసినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు.. కానీ యాక్షన్ తో పాటు స్నేహం, ఎమోషన్ ను కూడా ఈసినిమా ద్వారా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్…

సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. కె.జి.యఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా రెండు భాగాలుగా వస్తుండగా సలార్-సీజ్ ఫైర్ అనే టైటిల్ తో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి క్యూరియాసిటీని రిలీజ్ చేశారు.