కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Siddu Jonnalagadda Tillu Square Movie

ట్యాగ్ · 3 కథనాలు

Siddu Jonnalagadda Says, Tillu Square is Bigger, More Energetic and Entertaining Film
సినిమా వార్తలు

టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్‍గా నవ్విస్తాడు - సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ఈ సినిమానే అని చెప్పవచ్చు. గతంలో ఆయన హీరోగా నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‍గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Siddu Jonnalagadda will promote TilluSquare in the USA
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కోసం యూఎస్ఏ కు సిద్దు

చాలా రోజుల తరువాత తెలుగులో మచ్ అవైటెడ్ మూవీ విడుదలవుతుంది అదే టిల్లు స్క్వేర్.డీజే టిల్లు కు కొనసాగింపుగా వస్తుంది.ఈసినిమాపై యూత్ లో భారీ అంచనాలు వున్నాయి.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.డీజే టిల్లు లో హీరో సిద్దు డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాయి.ఇప్పుడు సీక్వెల్ కూడా అదే టెంప్లెట్ తో వస్తుండడంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ట్రైలర్ తోపాటు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
siddhu jonnalagadda birthday glimpse out from tillu square movie
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తరువాత హీరోగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సిద్దూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో టిల్లు స్క్వేర్ సినిమా ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు ఉన్నాయి. వీటిలో టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతుంది. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్