కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari paata At Kurnool

ట్యాగ్ · 2 కథనాలు

Mahesh Babu Emotional Speech at Sarkaru Vaari Paata Celebrations,Mahesh Babu Gets Emotional About Sarkaru Vaari Paata,Mahesh Babu Speech Highlights: Sarkaru Vaari Paata Success Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tol
సినిమా వార్తలు

మ మ మాస్ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Mahesh Babu Gets Emotional About Sarkaru Vaari Paata,Mahesh Babu Speech Highlights: Sarkaru Vaari Paata Success Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Sta
సాంగ్

'సర్కారు వారి పాట' విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమా విజయంతో ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈవేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.

TFN Adminవాట్సాప్

షేర్