
ట్యాగ్ · 1 కథనాలు


బాక్సాఫీస్
'సర్కారు వారి పాట' ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!
సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈసినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. ఈసినిమాఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియోన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో.. బాక్సాఫీసు వద్ద 'సర్కారు వారి పాట' సందడి చేస్తోంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికే వారం రోజులు అయిపోయింది. వారం రోజులు అయినప్పటికీ ఈసినిమా ఇంకా మంచి కలెక్షన్స్ నే రాబడుతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ…