
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఈ సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే, వాటిలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నవి మాత్రం మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` చిత్రాలు అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ రెండు సినిమాలపైనా... అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.