
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ ను చూస్తే సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కనిపిస్తుంది. ఇక ఖలేజా తరవాత మహేష్ ఆ రేంజ్ లో కామెడీ ఈ సినిమాలో చేసినట్టు కనిపిస్తుంది.