కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha New Movie Interesting Role

ట్యాగ్ · 1 కథనాలు

Samantha To Play An Interesting Role,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Samantha to play Terrorist,Samantha New Movie Interesting Role,Samantha Upcoming Projects,Samantha Latest News 2019
సినిమా వార్తలు

టెర్రరిస్ట్ గా సమంత..!

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్

షేర్