కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Akkineni Workout Photos

ట్యాగ్ · 2 కథనాలు

Actress Samantha Akkineni Surprises Everyone With Her Headstand Picture On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha,Samantha Akkineni,Samantha Photo,Samantha
సినిమా వార్తలు

సమంత లేటెస్ట్ వర్కౌట్

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ భాషల లో స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వీకెండ్ గుడ్ స్టార్ట్ - 108 సూర్య నమస్కారాలు

మన హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు అని ఇప్పటికే రకుల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ నిరూపించారు. ఇక సమంత అయితే ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సమంత సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ చేస్తూ అందులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినట్టు తెలుపుతుంది. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి...ఈ వీకెండ్ కు గుడ్ స్టార్ట్ అంటూ .. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్‌.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్‌కట్లు ఉండవని ఆమె…

TFN Adminవాట్సాప్

షేర్