కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Akkineni Next Project News

ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

అతిథి పాత్రలో నాగచైతన్య ?

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ కామెడీ "ఓ బేబీ " మూవీ ఘనవిజయంసాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని, సమంత కాంబినేషన్ లో రూపొందిన "జబర్దస్త్ ", "ఓ బేబీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
Senior Actor Prashanth To Play A Pivotal Role In Samantha Akkineni New Movie
సినిమా వార్తలు

సీనియర్ హీరోతో సమంత..!

టాలీవుడ్ లో స్టార్ ప్లస్ లక్కీ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సమంత. ఏం మాయ చేసావే సినిమాతో అరంగేట్రం చేసిన సమంత ఆ తర్వాత వెనక్కి తిరిగిచుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో చేసి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ ను మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. ‘యు టర్న్‌’, ‘ఓ బేబీ’ చిత్రాలు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ని ఒంటి చేత్తో నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్ చేసాయి.

TFN Adminవాట్సాప్

షేర్