సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా ‘ప్రేమిస్తే’ భరత్
`బాయ్స్`, `ప్రేమిస్తే` వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు భరత్. `యువసేన`, `స్పైడర్` వంటి తెలుగు సినిమాల్లోనూ సందడి చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్... ఆ మధ్య ‘జాక్‌పాట్’(2013) అనే హిందీ చిత్రంలోనూ మెరిశాడు. కట్ చేస్తే... ఆరేళ్ళ తరువాత బాలీవుడ్లో మరో సినిమాలో నటించబోతున్నాడు భరత్. అయితే, ఈ సారి ఏకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా కనిపించబోతున్నాడు భరత్.