కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saiee Manjrekar Telugu Movie

ట్యాగ్ · 2 కథనాలు

Ghani Movie Fame Saiee Manjrekar Shocking Comments On Mega Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Saiee Manjrekar,Actress Saiee Manjrekar,Saiee Manjrekar Movie,Saiee Manj
సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ పై సయీ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌, దర్శకుడు, మహేష్‌ మంజ్రేకర్‌ తనయ సయీ మంజ్రేకర్‌ "దబాంగ్‌3" చిత్రంతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలోబాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన "గని "మూవీ తో సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "గని" మూవీ 8వ తేదీ రిలీజ్ సందర్భంగా సయీ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. "గని"మూవీ లో నటించడానికి ముందు తనకు మెగా ఫ్యామిలీ గురించి తెలియదనీ , చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ ఇలా వీరంతా సపరేట్‌ హీరోలని అనుకున్నాననీ , అంతా ఒకే…

Team TFNవాట్సాప్
Saiee Manjrekar Receives Acclaim As The Actress Who Makes Perfect Pair For All The Young Heros,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Saiee Manjrekar,Actress Saiee Manjrekar,Hero
సినిమా వార్తలు

యంగ్ హీరోస్ కు సరైన జోడీ

యాక్టర్ ,డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన "దబంగ్ 3" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయీ 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్

షేర్