
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి నటించిన తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి పల్లవి తన డ్యాన్స్ , నటనలతో ప్రేక్షకులను అలరించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ఏ మూవీ కి కమిట్ కాలేదు.