
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్. ఇక ఆ తరువాత కూడా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా కొండపొలం అనే సినిమాతో వచ్చాడు. క్రిష్ ఈసినిమాను ఒక నవల ఆధారంగా తీయగా ఈసినిమాలో కూడా వైష్ణవ్ తేజ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కూడా సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్…