ట్యాగ్ · 2 కథనాలు

త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్
'రూలర్' టీజర్ రిలీజ్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ వయసు సగానికి తగ్గినట్టు వుంది ఆ పోస్టర్లలో. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం కేరళలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఏ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.