
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


రీసెంట్ గా 'అశోకవనంలో అర్జునకల్యాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ ఉన్నాడు. అందులో ఒక సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈసినిమాలో విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు.