
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు

'బబుల్గమ్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఈ యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు.