కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Romanchakam Kicks Off Musical Promotions with Radha Ramana

ట్యాగ్ · 1 కథనాలు

Romanchakam Kicks Off Musical Promotions with Radha Ramana
సినిమా వార్తలు

రోమాంచకం నుండి ఫస్ట్ సింగిల్ రాధా రమణ విడుదల

అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా ‘రోమాంచకం’. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట 'రాధా రమణ'ను తాజాగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్

షేర్