
ట్యాగ్ · 4 కథనాలు


రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.ఇక ఈరోజు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 28న రాబిన్ హుడ్ థియేటర్లలోకి రానుంది.

రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?
టాలీవుడ్ హీరో నితిన్ కు సాలిడ్ హిట్ దక్కి కూడా చాలా రోజులైపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.