కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Robinhood Release Date Update

ట్యాగ్ · 3 కథనాలు

Robinhood new release date announced
రిలీజ్ అప్‌డేట్

నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.ఇక ఈరోజు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 28న రాబిన్ హుడ్ థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela's Robinhood Release Postponed
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
nithiin robinhood movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్

షేర్