కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ready Telugu Movie Latest News

ట్యాగ్ · 1 కథనాలు

Ram Pothineni tweets on the occasion of 12 years of ready
సినిమా వార్తలు

12 ఏళ్ల 'రెడీ' - ఎప్పుడూ స్పెషలే

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కామెడీలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చాడు శ్రీను వైట్ల. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఆడియో కూడా సూపర్ హిట్. ఇప్పటికే రెడీ సినిమాలో సాంగ్స్ వినే వారు వుంటారు. అటు రామ్ కు, జెనిలీయాకు ఇటు డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్ సోషల్ మీడియా ద్వారా…

TFN Adminవాట్సాప్

షేర్