కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RC15 New Schedule

ట్యాగ్ · 2 కథనాలు

rc15 new schedule commence during this time, RC15 new schedule, S. J. Suryah, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan 15, Ram Charan latest movie, Ram Charan’s Upcoming Movie, RC15, RC15 Movie, RC15 Update, RC15 New Update, RC15 Latest Updat
షూటింగ్ అప్‌డేట్

చరణ్ బ్యాక్.. #RC15 కొత్త షెడ్యూల్ అప్ డేట్

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే మధ్య మధ్యలో ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడుతున్నాయి. దీనికి తోడు శంకర్ అటు చరణ్ ఇటు ఇండియన్ 2 సినిమాలను కూడా పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
#RC15 Movie Begins Second Schedule From November 15,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie
షూటింగ్ అప్‌డేట్

"#RC15 " మూవీ సెకండ్ షెడ్యూల్ డేట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్