కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RC15 Movie First Look Revealed

ట్యాగ్ · 1 కథనాలు

RC15 Movie First Look Revealed
ఫస్ట్ లుక్

స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈచిత్రం. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఉదయం ఈసినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంతకుముందు ఈసినిమా టైటిల్, సీఈఓ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది అయితే ఆ టైటిల్ ఫేక్ అని తేలిపోయింది. మేకర్స్ ,ఈసినిమాకు 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ తో ఆగకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు చిత్ర బృందం మరో సప్రైజ్ కూడా ఇచ్చారు. కొద్దీ సేపటి క్రితం రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు. అందులో చరణ్ అల్ట్రా స్టయిలిస్జ్…

Mahender Reddyవాట్సాప్

షేర్