కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Mr Bachchan

ట్యాగ్ · 2 కథనాలు

Mr Bachchan audio rights bagged by t series
సినిమా వార్తలు

టీ సిరీస్ చేతికి మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజా రవితేజ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 20శాతం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో దాన్నికూడా ఫినిష్ చేయనున్నారు.ఇక ఈసినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది.త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja's Fan Gate Crashes The Sets of Mr. Bachchan
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెట్స్‌లో రవితేజ ఫ్యాన్, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ రివీల్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్