
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "అయ్యప్పనుమ్ కోషియమ్ " మలయాళ మూవీ 2020 ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పలుకుబడి, ధనవంతుడైన ఎక్స్ హవాల్దార్ , సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు మధ్య జరిగిన పోరాటం నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ పలు భాషలలో రీమేక్ కానుంది.