
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


మొత్తానికి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. గత ఏడాది చివరిలో రవితేజ నుండి వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఈసినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు రవితేజ తన కొత్త సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు ఉన్నాయి. ఇక వీటిలో రావణాసుర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ ను పూర్తి చేసే పనిలో…