ట్యాగ్ · 2 కథనాలు
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
రష్మిక న్యూ ఇయర్ స్పెషల్ ప్లాన్స్
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరంలో "సరిలేరు నీకెవ్వరు " , "భీష్మ " సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు రష్మిక కథానాయికగా పరిచయం అవుతున్నారు.
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
ఒక పక్క టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన మార్క్ ను చూపించడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు.