కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna Completes Her Dubbing For Sarileru Neekevvaru

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

డ‌బ్బింగ్ పూర్తి చేసిన ర‌ష్మిక‌

`హీ ఈజ్ సో క్యూట్... హీ ఈజ్ సో స్వీట్... హీ ఈజ్ సో హ్యాండ్స‌మ్` అంటూ 2020 సంక్రాంతికి క‌న్న‌డ కోమ‌లి ర‌ష్మికా మంద‌న్న కొంగొత్తగా సంద‌డి చేయ‌బోతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి జోడీగా ఈ అందాల తార న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`... 2020 ముగ్గుల పండ‌క్కి థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటోంది. ఇందులో భాగంగా... తాజాగా చిత్ర క‌థానాయిక ర‌ష్మిక త‌న డ‌బ్బింగ్ పార్ట్ ని పూర్తిచేసింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేసింది. మ‌రి... క్యూట్ అండ్ స్వీట్ క్యారెక్ట‌ర్ తో…

Team TFNవాట్సాప్

షేర్