
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
కుబేర-రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాలో తన షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది.