కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramya Krishna Celebrates Her 50th Birthday With Family

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'శివగామి' కి 'దర్శకేంద్రుడి' విషెస్

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత 'నరసింహ' సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. గ్లామ‌రోతో కూడిన పాత్ర‌లోనైనా, సీరియ‌స్ పాత్ర‌లోనైనా అవ‌లీల‌గా ఒదిగిపోగ‌ల న‌టి ర‌మ్య‌కృష్ణ‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్‌ హీరోయిన్‌గా అగ్ర కథానాయకులందరితోనూ ఆమె నటించారు. ఇక ఇటీవల వచ్చిన 'బాహుబలి' సినిమాతో శివగామిగా తారా స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ.

TFN Adminవాట్సాప్

షేర్