
రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


అల్లరి నరేష్ హీరోగా, చందూ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఒక బ్యూటిఫుల్ లవ్ మెలోడీతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా ప్రేమికులను అలరించే అందమైన ప్రణయ గీతం 'నా కంటి మీద కునుకే' అనే మొదటి పాటను జులై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.