కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramanaidu

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ఆ ఘనత మనవాళ్లదే ..!

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

TFN Adminవాట్సాప్
స్పెషల్

ఆదర్శ అగ్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు నిష్క్రమణకు ఆరేళ్లు

శతాధిక చిత్ర నిర్మాత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ డి.రామానాయుడు దివంగతలై నేటికి ఆరేళ్ళు పూర్తయ్యాయి. 1936 జూన్ 6న జన్మించిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న 79వ ఏట మరణించారు.1963లో ' అనురాగం ' ఈ చిత్రంలో పార్ట్ ప్రొడ్యూసర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రామానాయుడు 1964లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 'రాముడు భీముడు 'చిత్రంతో సోలో ప్రొడ్యూసర్ గా ఘన విజయాన్ని అందుకున్నారు. ఆనాటి నుండి 50 సంవత్సరాల పాటు నిరంతర, నిర్విరామ చిత్ర నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగించి భారత చలన చిత్ర రంగంలో శిఖరాగ్ర స్థాయి నిర్మాతగా అఖండ విజయాలను అందుకుని…

Team TFNవాట్సాప్

షేర్