
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు

మాస్ మహారాజా రవితేజ సూపర్ స్పీడు మీదున్నాడు. క్రాక్ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ.. అదే ఎనర్జీతో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. మరో వైపు ఇంకో కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాడు. RT68గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఇక ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ అయితే…