
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా చేసిన వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ చివరి దశలో ఉండగా.. గత వారం రోజుల నుండి ఇంట్రడక్షన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారని.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫి చేస్తున్న ఈ పాటలో దాదాపు 150 డ్యాన్సర్ అలానే 100 మంది…