
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతిరోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన "ప్రతి రోజూ పండగే " మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.