కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakul Preet Singh Hindi Movies

ట్యాగ్ · 3 కథనాలు

Rakul Preet Singh Latest Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Rakul Preet Singh Latest Photos,Rakul Preet Singh Latest Photo
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్

తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌”, అజయ్‌ దేవగన్‌ “రన్ వే 34”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, "చ్ఛాత్రివాలి " ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "31 అక్టోబర్ లేడీస్ నైట్ " మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Rakul Preet Singh Gets Busy With Back To Back Movies Across Multiple Film Industries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Rakul Preet Singh,
సినిమా వార్తలు

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రకుల్ బిజీ

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలకు జంటగా నటించిన రకుల్ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారికి సమాధానం అన్నట్లుగా రకుల్ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Urges Everyone To Take A Moment To Laugh Every Day With Her Latest Picture On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh Latest News,Rakul Pre
సినిమా వార్తలు

స్మైల్ ప్లీజ్ -రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్