కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rajinikanth New Movie Shooting Updates

ట్యాగ్ · 1 కథనాలు

సాంగ్

ర‌జినీ కోసం మ‌రోమారు ఎస్పీబీ ఇంట్రో సాంగ్

ఈ ఏడాది సంక్రాంతికి `పేట‌`తో ప‌ల‌క‌రించిన సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్... వ‌చ్చే సంవ‌త్స‌రం ముగ్గుల పండ‌క్కి `ద‌ర్బార్`తో సంద‌డి చేయ‌నున్నారు. ఈ లోపే... త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించారాయ‌న‌. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... బుధ‌వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం డి. ఇమాన్ స్వ‌ర‌సార‌థ్యంలో గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆల‌పించిన ఇంట్రో సాంగ్ ని ... ర‌జినీ బృందంపై చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్