
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా రంగంలో క్లిక్ అవ్వడం అంటే అంత మాములు విషయం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ అనేది కుదరకపోవడం వల్లనో.. అవకాశాలు రాకపోవడం వల్లనో కెరీర్ లో ఎదగలేరు. కానీ ఒక్కసారి క్లిక్ అయి నోటెడ్ అయి కాస్త అదృష్టం ఉంటే కెరీర్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ. ఆ సినిమా విజయంలో రాహుల్ రామకృష్ణ పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన కామెడీతో అంతలా మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ పాత్రలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఆ సినిమా తరువాత రాహుల్ రామకృష్ణ ఎంత బిజీ…