
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులు బాగుండి ఉంటే సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది ఈసినిమా కూడా. కానీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గానే మరో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 11న విడుదల కానుందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో మళ్లీ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కు దాదాపు నెల రోజులు ఉండగా ఈ టైమ్ ను మాత్రం ప్రమోషన్స్ కోసం భారీగా వాడుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా…